రాజేంద్రనగర్: బాలాపూర్ వినాయకుడి లడ్డు వేలంలో రూపాయిలు 35 లక్షలకు లడ్డూలు దక్కించుకున్న దశరథ గౌడు
Rajendranagar, Rangareddy | Sep 6, 2025
ప్రతిష్ఠాత్మక బాలాపూర్ వినాయకుడి లడ్డూ వేలంలో భారీ ధర పలికింది. దీన్ని కర్మనఘాట్కు చెందిన లింగాల దశరథ గౌడ్ అనే వ్యక్తి...