Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

ఆళ్లగడ్డ: జాగ్రత్తలతో అగ్ని ప్రమాదాలను నివారించాలి, ఆళ్లగడ్డ ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ సుబ్బారెడ్డి

Allagadda, Nandyal | Apr 20, 2026
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అగ్నిమాపక వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో సోమవారం డాక్టర్ నరసింహన్ పాల్గొన్నారు, అగ్నిమాపక సిబ్బంది అందిస్తున్న సేవలను ఆయన కొనియాడారు, వేసవిలో అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఇన్చార్జి ఫైర్ ఆఫీసర్ సుబ్బారెడ్డి సూచించారు, వేసవిలో ప్రజలు అగ్ని ప్రమాదాల నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని ఇంచార్జ్ ఫైర్ ఆఫీసర్ సుబ్బారెడ్డి సూచించారు, ప్రమాదాల నివారణ పై అవగాహన పెంచుకోవాలని ప్రజలకు కోరారు, ఈ కార్యక్రమంలో మనోహర్ రెడ్డి నరసింహ సహా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు