బనగానపల్లె: బనగానపల్లెలో ఈద్గా కూల్చివేత,స్పందించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
బనగానపల్లెలోని SRBC వద్ద ఈద్గాను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి శనివారం సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ఈద్గా కూల్చివేతపై కొందరు అనవసర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. పేద ప్రజల ఇళ్ల స్థలాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా అన్ని వసతులతో నూతన ఈద్గాను నిర్మించి, ముస్లింలకు అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. మంచి పనులకు అడ్డుపడటం మానుకోవాలని హితవు పలికారు. ప్లై వీడియో డౌన్లోడ్ అవుతుంది