బనగానపల్లె: పలు వివాహ శుభకార్యాలకు పాల్గొన్న బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
నంద్యాల జిల్లాలో కాటసాని అభిమానులు వైసీపీ నాయకుల ఇళ్లలో శనివారం జరిగిన పలు వివాహ వేడుకలకు బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్వయంగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వీరి వెంట వైయస్సార్సీపి రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి కాటసాని ఓబుల్ రెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, అవుకు మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ కాటసాని తిరుపాల్రెడ్డి ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు