పక్కదారి పడుతున్న సంక్షేమ బోర్డు నిధులు,32 రకాల భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఈనెల 15న ఛలో విజయవాడ
Narsipatnam, Anakapalli | Sep 11, 2025
రాష్ట్రంలో సంక్షేమ బోర్డు నిధులు పక్కదారి పడుతున్నాయని, 32 రకాల భవన నిర్మాణ కార్మికులను తక్షణం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ...