వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తే సహించేదు.శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి
వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి తీవ్రంగా హెచ్చరించారు.ఆత్మకూరులో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రిలీఫ్ అండ్ చెక్కులపై నియోజకవర్గంలో కొందరు వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.తప్పుడు ప్రచారం చేసిన వారి కుటుంబ సభ్యులకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చినట్లు పేర్కొన్నారు. వాటిని కూడా త్వరలో బయటపెడతానని, CM రిలీఫ్ అని చెక్కులు వైసిపి నాయకులకు కూడ ఇస్తున్నామని తెలియజేశారు.