కావలి: రాళ్లపాడు రిజర్వాయర్ను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే శివరాం
రాళ్లపాడు రిజర్వాయర్ను మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దివి శివరాం పరిశీలించారు. భారీ వర్షాలతో రిజర్వాయర్ నిండుకుండలాగా మారిన సంగతి తెలిసిందే. కందుకూరు అభివృద్ధి మండలి ఛైర్మన్ హోదాలో కమిటీ సభ్యులతో కలిసి శివరాం ప్రాజెక్ట్ను పరిశీలించారు. గతేడాది కుడి కాలువ స్టాప్ లాగ్ గేట్ విరిగి పడి రైతులు ఇబ్బంది పడిన నేపథ్యంలో స్పిల్ వే గేట్ల పనితీరు తదితర అంశాలను అడిగి