నంద్యాల అర్బన్: నంద్యాల ఆటోనగర్ భూముల వ్యవహారం పై సమగ్ర పరిశీలనకు ఆదేశాలు జారీ చేసిన జిల్లా కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | May 16, 2026
నంద్యాల పట్టణంలోని ఆటోనగర్ భూముల వ్యవహారానికి సంబంధించి పూర్తిస్థాయి నివేదికలు సిద్ధం చేసి స్పష్టత తీసుకురావాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారుల ఆదేశించారు.శనివారం కలెక్టర్ ఛాంబర్ లో ఆటోనగర్ భూముల విషయంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జిల్లా రిజిస్టర్ అశోక్ అధికారులు పాల్గొన్నారు