రామసముద్రం మండలం దిగువ బొంపల్లి యువకుడు స్కూటర్లోవెలుతూ, శనివారం మిట్టపల్లి వద్ద బైక్ అదుపుతప్పిపడి తీవ్రంగా గాయపడ్డాడు
Madanapalle, Annamayya | Aug 23, 2025
రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు రామసముద్రం మండలంలో శనివారం మధ్యాహ్నం బైక్ అదుపు తప్పి పడి ఓ స్కూటిరిస్టు...