తిరుపతి: అగ్ని ప్రమాదాల నివారణ అప్రమత్తతతోనే సాధ్యం : నగరపాలక సంస్థ మేయర్ శిరీష
అగ్ని ప్రమాదాల నివారణ అప్రమత్తంగా ఉండడంతోనే సాధ్యమవుతుందని తిరుపతి నగరపాలక సంస్థ శిరీష అన్నారు గోవిందరాజుల ఆలయం సన్నిధి వీధిలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో మే డాక్టర్ శిరీష నగరపాలక సంస్థ కమిషనర్ మౌర్యతో కలిసి విపత్తు నివారణ అగ్ని మాపక శాఖ అధికారులు మరియు షాపు నిర్వాహకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తిరుపతి నగరం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన నగరం అని నిత్యం శ్రీవారి భక్తులు సందర్శించే ఆలయాలు నగరంలో ఉన్నందున తిరుపతి నగర ప్రజలకు శ్రీవారి భక్తులకు షాపులో పనిచేసే కార్మికుల భద్రత రీత్యా అందరూ నిబంధనలు పాటిస్తూ అగ్ని ప్రమాదాల నివారించాలని