ఈనెల 5వ తేదీన జిపిఓ లకు నియామక పత్రాలు అందించనున్నట్లు తెలిపి సీసీఎల్ఏ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ లోకేష్ కుమార్
Warangal, Warangal Rural | Sep 3, 2025
గ్రామ పరిపాలన అధికారులుగా ఎంపికైన అభ్యర్థులు నియామక పత్రాలు అందుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని వీడియో కాన్ఫరెన్స్...