Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

నంద్యాల అర్బన్: నంద్యాలలో రసాయన విపత్తు మాక్ డ్రిల్ కు సన్నాహాలు :జిల్లా కలెక్టర్ రాజకుమారి

Nandyal Urban, Nandyal | Apr 28, 2026
నంద్యాల జిల్లాలో రసాయన విపత్తులపై అత్యవసర పరిస్థితిలో సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఈనెల 30వ తేదీ ఆఫ్ సైట్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి సంబంధిత అధికారులు ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లోఅమరావతి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డిఆర్ఓ రామ నాయక్ తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు

MORE NEWS

No related stories for this location.