Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

అనంతపురం అర్బన్: పేదరికం చదువుకో అడ్డు రాదని అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్ల పల్లవి తెలిపారు పదో తరగతి విద్యార్థులను సన్మానం

Anantapur Urban, Anantapur | May 2, 2026
అనంతపురం నగరంలోని రాజేంద్ర మున్సిపల్ స్కూల్లో పేద విద్యార్థులు పదోతరగతి ఫలితాలలో మంచి మార్కులు సాధించడంతో వారిని సన్మానించిన అనంతపురం మార్కెట్ యార్డ్ చైర్మన్ బల్ల పల్లవి శనివారం రాత్రి 7 గంటల 50 నిమిషాల సమయంలో సన్మాన కార్యక్రమాలు నిర్వహించారు

MORE NEWS

No related stories for this location.