అనంతపురం అర్బన్: అనంతపురం నగరంలోని జిల్లా సైబర్ సీఐ జాకీర్ ఆధ్వర్యంలో సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకుండా ఉండాలంటే అవగాహన అవసరం
Anantapur Urban, Anantapur | Jun 13, 2026
అనంతపురం నగరంలోని జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు శనివారం సాయంత్రం నాలుగు గంటల 50 నిమిషాల సమయంలో సైబర్ నేరగల వలలో చిక్కుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు అవగాహన అవసరమని సీఐ జాకీర్ తెలిపారు.