బనగానపల్లె: ఆన్లైన్ ద్వారానే ఎరువుల పంపిణీ :కొలిమిగుండ్ల మండల వ్యవసాయ అధికారి శారద
ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులకు కావలసిన యూరియా, కాంప్లెక్స్ ఎరువులు ఆన్లైన్ ద్వారానే పంపిణీ చేయనున్నట్లు కొలిమిగుండ్ల మండల వ్యవసాయ అధికారి శారద దేవి బుధవారం పేర్కొన్నారు. మండలంలోని చింతలాయపల్లె, తోళ్లమడుగు, మదనంతపురం గ్రామాల్లో ఆమె పర్యటించి, రైతు సేవా కేంద్రాలను తనిఖీ చేశారు. ఎరువులు కావాల్సిన రైతులు APAIMS అప్ ద్వారా సాగు వివరాలను నమోదు చేసుకొని ఎరువులకు దరఖాస్త Saved To Way2News Directory..