వరంగల్: దసరా వేడుకల్లో ఉరుసుగుట్టపై చెలరేగిన మంటలు
వరంగల్ కరీమాబాద్ ఉర్సు రంగలీల మైదానంలో దసరా బాణసంచా నిప్పురవ్వల వల్ల ఉరుసుగుట్టపై మంటలు చెలరేగాయి. భద్రతా ఏర్పాట్లు సరిగా లేవని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.