నంద్యాల అర్బన్: నంద్యాల నుంచి ఆళ్లగడ్డ కు బస్సులో ప్రయాణించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఇతర జిల్లా అధికారులు
Nandyal Urban, Nandyal | May 29, 2026
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన్ మంత్ ఫోర్ విజిట్ కార్యక్రమాన్ని ఆదర్శవంతంగా అమలు చేస్తూ విద్యను పొదుపుపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా అధికారులు సమిష్టిగా బస్సుల్లో ప్రయాణించడం ద్వారా వినూత్న సందేశాన్ని అందించారు శుక్రవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి జాయింట్ కలెక్టర్ నంద్యాల నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో ప్రయాణించారు