ఒంగోలు డిఆర్ఆర్ఎం పాఠశాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మూల్యంకనం
Ongole Urban, Prakasam | Apr 11, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని డి ఆర్ ఆర్ ఎం మున్సిపల్ ఉన్నత పాఠశాల నందు ఏపీఓఎస్ఎస్ ఇంటర్మీడియట్ మూల్యాంకనం శనివారం ప్రారంభమైంది ఏపీ మోడల్ స్కూల్ జడ్పీహెచ్ఎస్ v కేజీబీవీ మొదలగు విద్యాసంస్థల యందు ఇంటర్మీడియట్ విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులను మూల్యంకణానికి నియమించడం జరిగింది. ఈ మూల్యాంకనం నందు వివిధ సబ్జెక్టులకు చెందిన 18 మంది సీఈలను 86 మంది మరియు 18 మంది స్కూటి నైసర్లు నియమించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారిని రేణుక తెలియజేశారు