అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రాజీవ్ కాలనీలో తండ్రి పై కుమారుడు ఇటుకతో దాడి తండ్రికి తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | May 13, 2026
అనంతపురం నగర శివారులోని రాజీవ్ కాలనీ పంచాయతీలో తండ్రి పై కుమారుడు ఇటుకతో దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం ఉదయం చోటుచేసుకుంది. తీవ్రంగా గాయపడిన తనని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.