అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో విద్యుత్ షాక్ తగలడంతో పైనుంచి కిందపడి కార్మికుడి కి గాయాలు
Anantapur Urban, Anantapur | May 8, 2026
అనంతపురం నగర శివారులోని రాప్తాడు సమీపంలో విద్యుత్ శాఖ ప్రజలడంతో ప్రమాదవశాత్తు పైనుంచి కిందపడి అనంతపురం నగరానికి చెందిన హైదర్ వలీ అనే కార్మికుడికి గాయాలయ్యాయి. గాయపడిన కార్మికుడిని అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.