ఖైరతాబాద్: జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ ,గాంధీ విగ్రహాలను, ప్రారంభించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అంబేడ్కర్, గాంధీ విగ్రహాలతో పాటు వాటర్ ఫౌంటెన్ను మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. 15 ఏళ్ల క్రితం హెడ్ ఆఫీస్లో ఓ విగ్రహ ఏర్పాటుతో ఇబ్బంది ఎదురు కాగా.. ఇటీవల అందరి ఆమోదంతో ఈ సమస్య పరిష్కారం అయ్యింది. మేయర్ విజయలక్ష్మి విగ్రహాలను ఆవిష్కరించారు. డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు ఉన్నారు.