శంకరంపేట ఏ: బాల్య వివాహాలపై చర్యలు తప్పవు - నిజాంసాగర్ ఎస్సై
బాల్య వివాహాలపై చర్యలు తప్పవు - నిజాంసాగర్ ఎస్సై బాల్య వివాహాలపై చర్యలు తప్పవని కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ఎస్సై శివకుమార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. మహ్మద్ నగర్ మండలం మగ్దుంపూర్ గ్రామానికి చెందిన అబ్బాయి అదే గ్రామానికి చెందిన మైనర్ అమ్మాయిని బలవంతంగా పెళ్లాడానని పిర్యాదు అందిందన్నారు. గ్రామానికి వెళ్లి సదరు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.