నంద్యాల అర్బన్: నంద్యాలలో అర్ధరాత్రి దుండగుల విధ్వంసం, ఐదు బైకులకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు
Nandyal Urban, Nandyal | Jun 25, 2026
నంద్యాల పట్టణంలోని ప్రియాంక నగర్ లో బుధవారం అర్ధరాత్రి కొందరు దుండగులు సృష్టించారు. ఇంటి ముందు పార్కు చేసిన ఐదు ద్విచక్ర వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు ఆ మంటల్లో బైకులు పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు సీసీ కెమెరాలు ఆధారంగా విచారణ చేపట్టారు