ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించే రా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి అధికారుల ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినదుగా స్వీకరించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శేషన్న తదితరులు పాల్గొన్నారు