కడప: యువత రాజకీయాల్లోకి రావాలి: RSP రాష్ట్ర కార్యకదర్శి జానకి రాములు
Kadapa, YSR | Sep 14, 2025 కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కేంద్ర ఆర్థిక బడ్జెట్ లో విద్యారంగానికి 20 శాతం కేటాయించాలని డిమాండ్ చేశారు. కడప నగరంలోని ఒక మీటింగ్ హాలునందు పి ఎస్ యు రాష్ట్ర అధ్యక్షులు మంజుల అధ్యక్షతన రాష్ట్ర స్థాయి పొలిటికల్ ట్రైనింగ్ క్యాంప్ జరిగింది. ఈ ట్రాయినింగ్ క్యాంప్ ను ఉద్దేశించి మహమ్మద్ షఫిఉల్లా ఆర్ ఎస్ పి రాష్ట్ర కార్యదర్శి జానకి రాములు మాట్లాడారు.