ఎమ్మిగనూరు: పట్టణంలోని రిటైర్డ్ హెచ్ఎం మోజెస్ ఇంట్లో చోరీ, స్కూటీ, బంగారు ఆభరణాలు, వెండిని ఎత్తుకెళ్లిన దొంగలు
Yemmiganur, Kurnool | Aug 25, 2025
ఎమ్మిగనూరు పట్టణంలో దొంగల బీభత్సం..ఎమ్మిగనూరు పట్టణంలో శనివారం రాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. పంపన్న గౌడ్ కాలనీలోని...