సింగనమల మండల కేంద్రంలోని ప్రమాదవశాత్తు నష్టపోతున్న రైతులను ఆదుకోవాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్న పేదవా డిమాండ్ చేశారు సోమవారం ఉదయం 11:50 సమయం లో మండల వ్యవసాయ అధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతాంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.