వనపర్తి: ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు: పాల్గొన్న ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్
మహబూబ్ నగర్ ఎన్టీఆర్ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ యు ఐ ఆధ్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ పాల్గొన్నారు. కళాశాల పట్ల తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ విద్యార్థులతో కలిసి వేడుకల్లో సందడి చేశారు.