Public App Logo
Jansamasya
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath
Rain
Trending
���िवाद

గుంతకల్లు: బేతపల్లి లో 2300 ఎకరాలలో 22 వేల కోట్లతో రెన్యూవబుల్ విద్యుత్ కాంప్లెక్స్ మంత్రి నారా లోకేష్ భూమి పూజ

Guntakal, Anantapur | May 16, 2025
గుత్తి మండలం బేతపల్లి లో శుక్రవారం మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా రెన్యూ విద్యుత్ కాంప్లెక్స్ కు మంత్రి నారా లోకేష్ చేతులమీదుగా భూమి పూజ చేశారు.2,300/- ఎకరాలలో ,రూ.22వేల కోట్లతో రెన్యూవబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ లో నిర్మించినట్లు తెలిపారు. పవన సోలార్ బ్యాటరీ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కాంప్లెక్స్ నిర్మాణం జరగనుందన్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ మాట్లాడుతూ భవిష్యత్తు ఆశలు ఆకాంక్షలు వారిదిగా రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుందని తెలిపారు.