భీమవరం: ఆరోగ్యవంతమైన మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమంపై సంబంధిత అధికారులతో కలెక్టర్ నాగరాణి కన్వర్జెన్సీ సమావేశం
Bhimavaram, West Godavari | Sep 13, 2025
స్త్రీల ఆరోగ్య పరిరక్షణకు జిల్లాలో పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి...