ప్రత్తిపాడు: భవిష్యత్తులో గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు
Prathipadu, Guntur | Sep 12, 2025
గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో ఇటీవల జరిగిన వరుస మరణాల నేపథ్యంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు శుక్రవారం ఆ గ్రామంలో...