అనంతపురం అర్బన్: అనంతపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పి జి ఆర్ ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్
Anantapur Urban, Anantapur | Jun 8, 2026
అనంతపురం జిల్లా కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆనంద్ సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట 50 నిమిషాల సమయం లో 321 అధ్యయన స్వీకరించారు త్వరితగా అర్జ్యులకు పరిష్కారం చూపాలని అధికారులు ఆదేశించారు