మధిర: మధిర పట్టణంలో నూతన పాస్టర్ అసోసియేషన్ కమిటీ సభ్యులను సన్మానించిన మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత
మధిర పట్టణంలో మున్సిపల్ చైర్ పర్సన్ మొండి తోక లత ఆధ్వర్యంలో తెలంగాణ మధిర మండల పాస్టర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులను సన్మానించారు ఫిల దెల్పియా హోలీ చర్చి మధిర మండల పాస్టర్ అసోసియేషన్ కార్యవర్గ సమావేశం నందు నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు ప్రెసిడెంట్గా జాన్ పీటర్ సెక్రెటరీగా జాషువా వైస్ ప్రెసిడెంట్ గా గద్దల ఏసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు