ఖమ్మం అర్బన్: తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి పరీక్షలు: అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఉద్యోగ నియామక పరీక్షల నిర్వహణపై కలెక్టర్ దివాకర టీఎస్ సమీక్షించారు. ఈ నెల 24, 26 తేదీల్లో జరిగే పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.