బంగ్ల వెంకటాపూర్ చెరువు మత్తడి దుంకుతున్న లో లెవెల్ కల్వర్టును పరిశీలించిన తొగుట సిఐ లతీఫ్, బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి, రోడ్డుకు ఇరువైపులా కోన్స్ మరియు రెండు వైపులా రోప్ కట్టడం జరిగింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
101 views | Siddipet, Telangana | Aug 18, 2025