మంత్రి వాసంశెట్టి నియోజవర్గంలో రోడ్లు అధ్వానం: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు రత్నాకర్
రామచంద్రపురం ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ నియోజవర్గంలో రోడ్లు అద్వానంగా ఉన్నాయని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు ఆర్ఎస్ రత్న గారు అన్నారు శుక్రవారం ఉదయం ఆయన గొల్లపాలెం గ్రామంలో పర్యటించారు అనంతరం అక్కడ రోడ్లు తీరును పరిశీలించారు. దీనిపై అధికారులు మంత్రి కూడా దృష్టి పెట్టి ప్రజలకు ప్రయాణికులకు సులభతరంగా ఉండే విధంగా రోడ్లు వేయాలని కోరారు.