కడప: 15 ఏళ్లుగా సీఎంగా ఉండి ఒక్క మెడికల్ కాలేజ్ పెట్టని చంద్రబాబు జగన్ ని విమర్శించడం తగదు: మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాష
Kadapa, YSR | Sep 12, 2025
కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం క్యాంప్ కార్యాలయం నందు విలేకరుల సమావేశం నిర్వహించిన మాజీ డిప్యూటీ సీఎం శ్రీ ఎస్. బి....