శేరిలింగంపల్లి నియోజకవర్గం, కొండాపూర్ డివిజన్లోని బీజేవైఎం సభ్యులు BRS తీర్థం పుచ్చుకున్నారు. BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి సీనియర్ నాయకులు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా ఉన్నారు.