నందికోట్కూరు: కృష్ణారావు పేట వద్ద పెను ప్రమాదం : ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడ్డ 40 గేదలు, ఊపిరాడక 8 గేదలు మృతి
నంద్యాల జిల్లాపాములపాడు మండల పరిధిలోని కృష్ణారావుపేట వద్ద పెను ప్రమాదం చోటు చేసుకుంది, శుక్రవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడ్డ 40 గేదెలు బావిలో ఊపిరాడక ఇప్పటివరకు 8 గేదెలు మృతి చెందాయి,బావిలో పడ్డ మిగతా గేదెలను బయటకు తీసేందుకు స్థానిక రైతుల తీవ్ర గా ప్రయత్నిస్తున్నారు,బావిలో నీరు ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడింది,వెంటనే అధికారులు స్పందించి క్రేన్లు, ఇతర సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టాలని రైతుల విజ్ఞప్తి చేశారు,లక్షల రూపాయల విలువైన పాడి పశువులు మృతి చెందడంతో రైతులు కన్నీరుమున్నీర వుతున్నారు, పాములపాడు ఎస్సై తిరుపాలు క్రేన్ సాయంతో ఇతర సిబ్బందితో సహాయక చర్యలు