ఖైరతాబాద్: సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇద్దరి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిర్వహించే విద్యార్థి సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ సహా పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకొని PSకు తరలించారు. రౌండ్ టేబుల్ మీటింగ్‌ను అడ్డుకోవడం ఎమర్జెన్సీ పాలనను తలపిస్తుందని శ్రీనివాస్ మండిపడ్డారు.