15 రోజులు క్రితం చిప్పిలి హంద్రీనీవా కాలువలో వద్ద అదృశ్యమైన శ్రీకాంత్.మృతదేహం యాతాల వంక లభ్యం
అన్నమయ్య జిల్లా చిప్పిలి గ్రామ సమీపంలో గల హంద్రీనీవా కాలవలో వద్ద గత నెల 27వ తేదీన మదనపల్లి పట్టణం చిత్తూరు బస్టాండులో గాయత్రి మెడికల్ షాప్ నిర్వాహకుడు శ్రీకాంత్, ద్విచక్ర వాహనాన్ని వదిలి అదృశ్యమయ్యాడు. ఘటనపై మదనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పుంగనూరు మండలం యాతాల వంక లో ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం నీటిలో తేలాడుతుండగా స్థానికులు పుంగనూరు పోలీసులకు సమాచారం తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న మృతి చెందిన వ్యక్తి శ్రీకాంత్ గా గుర్తించారు. శ్రీకాంత్ కు