నారాయణ్‌ఖేడ్: బదిలీపై వెళ్లిన నారాయణఖేడ్ ఆర్టిసి డిపో మేనేజర్ మల్లేషయ్యకు సన్మాన కార్యక్రమం
నారాయణఖేడ్ ఆర్టీసీ డిపో మేనేజర్ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై వెళ్లిన మల్లేషయ్యకు శుక్రవారం డిపోలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్మికులు శాలువాలతో సత్కరించారు. నూతన డిపో మేనేజర్ సుబ్రహ్మణ్యం, సిఐ నరసింహులు, ఆర్టీసీ సిబ్బంది పాండు, తదితరులు పాల్గొన్నారు.