మహబూబాబాద్: తొర్రూర్ పట్టణంలోని రహదారిపై గంజాయి మత్తులో లారీ డ్రైవర్ల పై దాడి చేసి లారీ అద్దాలను పగల కొట్టిన యువకులు..
Mahabubabad, Mahabubabad | Sep 9, 2025
మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ పట్టణంలో గంజాయి మత్తులో ఉన్న ముగ్గురు యువకులు లారీ డ్రైవర్లపై దాడి చేసిన ఘటన మంగళవారం...