ఒంగోలు అర్బన్: PM RAAAT స్కీం వాల్పోస్టర్ను ఆవిష్కరించిన మంత్రి ఎమ్మెల్యేలు
Ongole Urban, Prakasam | Apr 23, 2026
ప్రకాశం జిల్లా ఒంగోలు ట్రాన్స్ఫర్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒంగోలు సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్ విజయ్ కుమార్ ల ఆధ్వర్యంలో పీఎం రాత్ స్కీం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు కేంద్ర ప్రభుత్వం ప్రమాద సమయంలో అవసరమైన అత్యవసర చికిత్స అన్ని వైద్యశాలలో అందుబాటులోనికి తీసుకువచ్చే పథకం ఇది అని తెలిపారు ప్రమాదం జరిగిన గోల్డెన్ ఆవర్సులో అందే వైద్యం వల్ల ఎన్నో ప్రాణాలను కాపాడవచ్చు అన్నారు. ఈ పథకం ద్వారా గుర్తింపు పొందిన అన్ని వైద్యశాలలో 1.5 లక్షల ఉచిత వైద్యం అందిస్తారు అన్నారు