దుబ్బాక: మిరుదొడ్డి మండలం ఆల్వాల రైతు వేదికలో యూరియా దొరకడం లేదని నిరసిస్తూ అధికారులను బంధించిన రైతులు
Dubbak, Siddipet | Aug 23, 2025
రాష్ట్రంలో మద్యం సరఫరా చేయడంలో ఉన్న ధ్యాస యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వానికి లేకుండా పోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం...