కనిగిరి: బాల్యవివాహాల నిరోధానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
Kanigiri, Prakasam | Aug 30, 2025
కనిగిరి పట్టణంలోని బొగ్గుల గుంది గిరిజన కాలనీలో బాల్యవివాహాలు వాటి వల్ల కలిగే అనర్ధాలపై మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్...