ఆళ్లగడ్డ: DED ఎంట్రన్స్ పరీక్షల్లో ఆళ్లగడ్డ విద్యార్థి అబ్దుల్ అజీజ్ కి స్టేట్ ఫస్ట్ ర్యాంక్
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని కెవి సుబ్బారెడ్డి జూనియర్ కళాశాలలో ఇంటర్ విద్యార్థి అబ్దుల్ అజీజ్ డిప్లమా ఇన్ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించి ఆళ్లగడ్డ కే గర్వకారణంగా నిలిచారు, ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం ఇంటర్ ఎంపీసీ గ్రూపులో 982 మార్కులు సాధించడంతోపాటు డీ ఈ డీ లో రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన అబ్దుల్ అజీజ్ ను పలువురు అభినందించారు