డోన్: డోన్ లో ఏపీ ఎస్ ఎస్ డి సి ఎల్ చైర్మన్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
Dhone, Nandyal | May 28, 2026 నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని ఎమ్మెస్సార్ క్యాంపు కార్యాలయం నందు గురువారం ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ఈపీఎస్ఎస్డిసిఎల్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో మొదట ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు