Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గుంతకల్లు: గుత్తిలో భక్తిశ్రద్ధలతో క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో రన్ ఫర్ జీసస్ ర్యాలీ

Guntakal, Anantapur | Apr 4, 2026
గుత్తిలో గుడ్ ఫ్రైడే,ఈస్టర్ పర్వదినాలను పురస్కరించుకొని క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శనివారం రన్ ఫర్ జీసస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుత్తి ఆర్ఎస్ లోని సీఎస్ఐ చర్చి వద్ద నుంచి గుత్తిలోని సీ ఎస్ ఐ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు పాటలు ఆలపించారు. ప్రతి ఒక్కరూ యేసు ప్రభువు పట్ల భక్తిని కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు డేవిడ్ నాయక్, సాల్మన్ బాబు, సెక్రెటరీ చార్లెస్, సునీల్ , బింగి బాబు తదితరులు పాల్గొన్నారు.