అనంతపురం జిల్లా అనంతపురం రూరల్ లోని పాపంపేటలో కళ్యాణదుర్గం రోడ్డు వద్ద ఉన్న నరిగమ్మ అమ్మవారి ఆలయాన్ని తొలగించడానికి నివసిస్తూ మంగళవారం ఐదున్నర గంటల సమయంలో విశ్వహిందూ పరిషత్ బిజెపి పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి జిల్లా అధ్యక్షుడు రాజేష్ మాట్లాడుతూ నరిగమ్మ అమ్మవారి ఆలయం రోడ్డు లేనప్పుడు నుంచి ఆలయం ఉందని ఇలాంటి అప్పుడు అమ్మవారి ఆలయం రోడ్డుకు అడ్డంగా ఉందని తొలగించడానికి తాము తీవ్రంగా నిర్మిస్తున్నామని అమ్మవారి ఆలయం కోసం తాము ప్రజలను కలుపుకొని పోరాటాలు చేస్తామని అనంతపురం జిల్లా బిజెపి అధ్యక్షుడు రాజేష్ పేర్కొన్నారు.